దక్షిణాఫ్రికా(south africa)తో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 0-2 తేడాతో ఓడిపోవడంతో కోచ్ గౌతమ్ గంభీర్(Gambhir)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే ఆయనను పదవి నుంచి తప్పించాలంటూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కోరారు. గంభీర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, జట్టులో చేసిన అతిగా మార్పులే ఈ పరాజయానికి దారితీశాయని ఆయన విమర్శించారు.
Read Also: Asia Cup U-19: U-19 ఆసియా కప్.. టీమిండియా జట్టు ఇదే

ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయం గంభీర్(Gambhir) కారణంగా కాదని, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లి నిర్మించిన స్థిరమైన జట్టుకే ఆ క్రెడిట్ చెందుతుందని తివారీ వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: