ఈ ఏడాది సెప్టెంబర్‌లో టీమిండియా (Team India) బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. గతంలో అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన ఈ సిరీస్‌ను తాజాగా మళ్లీ రీషెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) క్రికెట్ ఆపరేషన్స్ ఇన్‌ఛార్జ్ వెల్లడించినట్టు ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ పేర్కొంది.
Read also: IPL: ఐపిఎల్ లో ముస్తాఫిజుర్ ఆడతారా.. బీసీసీఐ ఏమన్నదంటే?

ఈ పర్యటనకు ప్రాధాన్యం
‘ఆగస్టు 28న టీమిండియా (Team India) బంగ్లాదేశ్ చేరుకుంటుంది. SEP 1, 3, 6వ తేదీల్లో వన్డేలు, 9, 12, 13వ తేదీల్లో T20లు ఆడుతుంది’ అని తెలిపింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య విభేదాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం నెలకొంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: