నేషనల్ ఖో ఖో ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జట్లు, ఆటగాళ్లతో స్టేడియం ఉత్సాహంగా మారింది.ఈ జాతీయ స్థాయి క్రీడా వేడుక ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
Read also: IND vs NZ: భారత్ లక్ష్యం 301 పరుగులు

పలువురు ఎమ్మెల్యేలు హాజరు
ఈ ప్రతిష్ఠాత్మక ఛాంపియన్ షిప్ ప్రారంభోత్సవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర స్పోర్ట్స్ మంత్రి వాకాటి శ్రీహరి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.. పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: