భద్రతా కారణాలను చూపుతూ T20 World Cup నుంచి తప్పుకుంటున్నట్లు BCB (Bangladesh Cricket Board) తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందిస్తూ, బీసీబీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘టోర్నీలో పాల్గొనడానికి బంగ్లా ఇండియాకు వస్తే బాగుండేది. ప్రస్తుతం ఆ జట్టు బలంగా ఉంది. ఇక్కడి పరిస్థితుల్లో ఎలా రాణించాలో స్పిన్నర్లకు తెలుసు. భారత్‌కు రాకూడదనే నిర్ణయంతో ఆర్థికంగా నష్టపోతారు. సాంస్కృతిక ఆహ్వానాన్ని బంగ్లా ప్లేయర్లు మిస్ అవుతారు’’ అని రైనా పేర్కొన్నారు.
Read Also: Virat: యాక్టివేట్ అయిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: