हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T World Cup 2026: టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఔట్?

Aanusha
T World Cup 2026: టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఔట్?

T World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో ఓ భారీ సంచలనం నమోదైంది. మాజీ ఛాంపియన్, పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు సూపర్-8 దశకు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. జింబాబ్వే, ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దు కావడం ఆసీస్ అవకాశాలను దెబ్బతీసింది. మ్యాచ్ రద్దుతో జింబాబ్వే, ఐర్లాండ్ జట్లకు చెరో పాయింట్ లభించింది.

Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం అందించాలని 14 మాజీ క్రికెట్ కెప్టెన్లు విజ్ఞప్తి

3 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది

దీంతో జింబాబ్వే పాయింట్ల పట్టికలో 5 పాయింట్లకు చేరుకుని సూపర్-8లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది.గ్రూప్-బిలో ఇప్పటికే శ్రీలంక 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, జింబాబ్వే 5 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. దీంతో 2021 ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా తన చివరి మ్యాచ్‌లో గెలిచినా గరిష్ఠంగా 4 పాయింట్లను మాత్రమే అందుకోగలదు. ఈ సమీకరణాలతో మిచెల్ మార్ష్ నేతృత్వంలోని జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయమైంది.

T World Cup 2026: Australia out of the tournament?
T World Cup 2026: Australia out of the tournament?

ఆసీస్ వరల్డ్ కప్ లో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించడం 17 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.ఈ మ్యాచ్ రద్దు ఆస్ట్రేలియాకే కాకుండా ఐర్లాండ్‌కు కూడా చేదువార్తను అందించింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడి, ఒమన్‌పై 96 పరుగుల భారీ విజయంతో రేసులోకి వచ్చిన ఐర్లాండ్.. సూపర్-8 ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. కానీ వర్షం కారణంగా కేవలం ఒక పాయింట్‌తోనే సరిపెట్టుకుని, మొత్తం 3 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870