हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Latest News: Sreeleela: అజిత్‌ కుమార్‌తో శ్రీలీల సెల్ఫీ

Saritha
Latest News: Sreeleela: అజిత్‌ కుమార్‌తో శ్రీలీల సెల్ఫీ

యువ నటీమణి శ్రీలీల (Sreeleela), మలేషియాలో జరిగిన ఓ రేసింగ్ ఈవెంట్‌లో నటుడు అజిత్ కుమార్‌ను కలిశారు. అజిత్, ప్రస్తుతం మలేషియా సెపంగ్‌ రేస్‌ ట్రాక్‌లో పాల్గొన్నాడు. ఈవెంట్‌కు శ్రీలీల, డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీలీల-అజిత్‌ కుమార్‌తో కలిసి సెల్ఫీ దిగింది. దీనికి సంబంధించిన విజువల్స్, స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అజిత్ కుమార్‌ హీరోగా అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించబోతున్న ఏకే 64 (AK64) మూవీలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది.

Read Also: Three Roses 2: ‘త్రీ రోజెస్ 2’ (ఆహా) సిరీస్ రివ్యూ!

ఏకే 64 (AK64) చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం

సిల్వర్‌ స్క్రీన్‌పై మెరువబోయే ఈ స్టార్‌ యాక్టర్లు రేసింగ్‌ ఈవెంట్‌లో కలిసి కనిపించడంతో అక్కడే ఉన్న కెమెరాలన్నీ క్లిక్ మనిపించాయి. సిల్వర్‌ స్క్రీన్‌ కంటే ముందే శ్రీలీల, అజిత్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు, మూవీ లవర్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఏకే 64 (AK64) చిత్రానికి మ్యూజిక్‌ సెన్సేషన్‌ జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ టాప్‌ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తుందని తెలిసిందే. గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ, విదాముయార్చి సినిమాల తర్వాత అజిత్‌కుమార్‌ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఏకే 64పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సూపర్ స్టార్ రజినీకాంత్ 173వ సినిమాలో సాయి పల్లవి

సూపర్ స్టార్ రజినీకాంత్ 173వ సినిమాలో సాయి పల్లవి

‘ఓం శాంతి శాంతి శాంతిః’పై ఈషా రెబ్బా స్పందన

‘ఓం శాంతి శాంతి శాంతిః’పై ఈషా రెబ్బా స్పందన

వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్న మోహన్‌బాబు

వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్న మోహన్‌బాబు

పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం

పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం

9 కాదు 99 హిట్లు కొట్టినా ఇలాగే ఉంటా..

9 కాదు 99 హిట్లు కొట్టినా ఇలాగే ఉంటా..

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది: నటుడు
1:36

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది: నటుడు

పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన ఐకాన్ స్టార్

పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన ఐకాన్ స్టార్

‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్‌ రిలీజ్.. గంభీర లుక్‌తో గూస్‌బంప్స్

‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్‌ రిలీజ్.. గంభీర లుక్‌తో గూస్‌బంప్స్

అత్యాచారం కేసు.. దురంధర్ నటుడి అరెస్టు?

అత్యాచారం కేసు.. దురంధర్ నటుడి అరెస్టు?

క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు

క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు

ప్రభాస్ తొలి సినిమా రెమ్యూనరేషన్ ఎంతంటే?

ప్రభాస్ తొలి సినిమా రెమ్యూనరేషన్ ఎంతంటే?

రవితేజ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

రవితేజ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870