భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో లైసెన్స్ లేకుండా కొవిడ్-19 మందులను కొనుగోలు చేసి, వాటిని నిల్వచేసి పంపిణీ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో గంభీర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు,
Read Also: pollution: ఢిల్లీ లో బతకలేకపోతున్నా..

ఢిల్లీ హైకోర్టులో ఊరట
గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఫౌండేషన్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి..వాటిని కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తీర్పు చెప్పారు. ఫిర్యాదును కొట్టివేస్తున్నట్టు వెల్లడించారు. పూర్తి తీర్పు రావాల్సి ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: