हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: KL Rahul: పీటర్సన్‌పై అతడి భార్యకు ఫిర్యాదు చేశానన్న రాహుల్

Aanusha
Latest News: KL Rahul: పీటర్సన్‌పై అతడి భార్యకు ఫిర్యాదు చేశానన్న రాహుల్

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ (KL Rahul) తన సరదా హాస్యంతో మరోసారి అభిమానులను అలరించాడు. మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ (Pietersen) తనతో మైదానంలో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, దీనిపై ఆయన భార్య జెస్సికాకు సరదాగా ఫిర్యాదు చేశానని రాహుల్ వెల్లడించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టులో రాహుల్ కెప్టెన్‌గా, పీటర్సన్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరి మధ్య మైదానంలోనూ, బయటా సరదా సంభాషణలు తరచుగా జరుగుతుంటాయి.

Read Also: Junior Hockey World Cup 2025: జూనియర్ హాకీ వరల్డ్ కప్ లో పాక్ స్థానంలో పాల్గొననున్న ఒమన్

ఒక యూట్యూబ్ ఛానల్ పాడ్‌కాస్ట్‌లో కే.ఎల్. రాహుల్ (KL Rahul) మాట్లాడుతూ, పీటర్సన్, తన మధ్య జరిగే ఆసక్తికర సంభాషణల గురించి పంచుకున్నాడు. తమ మధ్య ఎన్నో ఆసక్తికర వాదనలు జరుగుతుంటాయని, తమ కొన్ని సంభాషణలను ఢిల్లీ జట్టు సామాజిక మాధ్యమ బృందం రెండు, మూడుసార్లు ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసిందని గుర్తు చేసుకున్నాడు.వాటిని తన భార్య అతియా శెట్టి చూసి, కెవిన్ పీటర్సన్ చాలా మంచి వ్యక్తి అని,

KL Rahul
KL Rahul

ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లండ్ పర్యటనలో

అతనితో అంత కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావని అడిగిందని చెప్పాడు. వాస్తవానికి తాను, పీటర్సన్ మాట్లాడుకునే చాలా సంభాషణలు అన్నీ బయటకు రావని చెప్పాడు. బయటకు వచ్చేవి కొన్ని మాత్రమేనని అన్నాడు.ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లండ్ పర్యటనలో పీటర్సన్, అతని భార్య జెస్సికాతో ఒక విందులో పాల్గొన్నానని,

ఆ సమయంలో పీటర్సన్‌పై సరదాగా ఫిర్యాదు చేశానని చెప్పాడు. “నేను యూకేలో ఉన్నప్పుడు పీటర్సన్‌పై అతడి భార్యకు ఫిర్యాదు చేశాను. వారు నన్ను విందుకు ఆహ్వానించిన సమయంలో, ‘నాతో కాస్త సౌమ్యంగా ఉండమని మీ భర్తకు చెప్పండి. నాతో చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు’ అని ఫిర్యాదు చేశాను” అని చెప్పాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870