
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.అక్కడి నుంచి నేరుగా రాహుల్ (Rahul Gandhi) ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. కాసేపట్లో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ కూడా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకోనున్నారు. ఇక్కడ జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ, రాహుల్, సీఎం రేవంత్ తదితరులు పాల్గొంటారు. ఇవాళ రాత్రికి వీరు ఉప్పల్ స్టేడియానికి వెళ్లనున్నారు.
Read Also: Messi: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మెస్సీ
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: