ఈ నెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న లియోనెల్ మెస్సీ (Messi) ఫ్రెండ్లీ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మ్యాచ్ నిర్వాహకులు టికెట్ ధరలు రూ.2,000 నుంచి రూ.75,000 వరకు ఉన్నాయని, ఫిజికల్ టికెట్లు అందుబాటులో లేవని, కేవలం ఆన్‌లైన్‌లోనే లభిస్తాయని స్పష్టం చేశారు. స్టేడియంలో మెస్సీ (Messi) తో ఫోటో దిగడానికి రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారనే వార్తలను నిర్వాహకులు ఖండించారు. మ్యాచ్ సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ఉంటుందని, ప్రేక్షకులు 4 గంటలకు స్టేడియానికి చేరుకోవాలని సూచించారు.
Read Also: Vaibhav Suryavanshi: U-19 ODI ల, అదరగొట్టిన వైభవ్

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: