నిన్న సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తీసుకున్న నిర్ణయాలపై నెటిజన్లు మండిపడుతున్నారు.బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే ఎందుకు మార్పులు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
Read Also: Shubman Gill: శుభ్‌మన్ డిశ్చార్జ్… కానీ మ్యాచ్ డౌట్

నలుగురు స్పిన్నర్లు ఎందుకని
స్పెషలిస్టు బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudarshan) ను ఆడించకుండా నలుగురు స్పిన్నర్లు ఎందుకని నిలదీస్తున్నారు. గతేడాది NZతో వైట్‌వాష్ అయినా పాఠాలు నేర్వకుండా మళ్లీ స్పిన్ పిచ్‌లే ఎందుకు తయారుచేశారని ప్రశ్నిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: