हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

హీరోతో కలిసి మ్యాచ్ చూస్తున్న ధోని

Anusha
హీరోతో కలిసి మ్యాచ్ చూస్తున్న ధోని

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ -పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్‌ను టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టీవీలో వీక్షిస్తున్నాడు.బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తో కలిసి జియో హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను చూస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియోలో ధోనీ ఎల్లో జెర్సీ ధరించి కనిపించాడు. అతను ఐపీఎల్ యాడ్ షూట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ స్పాట్‌లో ఏర్పాటు చేసిన స్క్రీన్‌లో మ్యాచ్‌ను ఆసక్తిగా చూస్తున్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ – మళ్లీ ఆ జ్ఞాపకాలే!

2013లో టీమిండియా ధోని సారథ్యంలోనే చివరిసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. 2017లో భారత్ ఫైనల్ చేరినా, పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. 2025లో మళ్లీ భారత్ ఈ ట్రోఫీని సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సెమీఫైనల్‌కు అర్హత సాధించనుంది. ఈ నేపథ్యంలో ధోనీ మ్యాచ్‌ను చూస్తుండటం భారత క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

ధోని రిటైర్మెంట్‌

ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు.రిటైర్మెంట్ ప్రణాళికలు ఏంటని ప్రశ్నించగా,సమాధానం చెప్పేందుకు నిరాకరించాడు. అయినప్పటికీ, ఐపీఎల్‌లో మాత్రం ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. మళ్లీ ఈ సీజన్‌లోనూ ధోని కనబడతాడా? లేదా? అనే ప్రశ్నలు అభిమానుల నోట వినిపిస్తున్నాయి.ధోనీ ఇటీవల “నేను స్కూల్ పిల్లాడిలా ఆటను ఆస్వాదిస్తున్నాను” అని ఓ కార్యక్రమంలో అన్నాడు. “చిన్నప్పటి మాదిరిగా ఎంజాయ్ చేస్తున్నా, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచించట్లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2025లో చివరిసారి?

ధోని మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడబోతున్నాడు. అయితే, ఈసారి “అనామక ప్లేయర్” గా కనిపించనున్నట్లు చెబుతున్నారు. ప్రాక్టీస్ క్యాంప్‌లో చేరేందుకు ధోనీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.ధోనీ ఐసీసీ మ్యాచ్‌ను వీక్షించటం, ఇలాంటి సందర్భాల్లో కనిపించటం కేవలం యాడ్ షూట్ మాత్రమేనా? అనే చర్చ నెట్టింట మళ్లీ మొదలైంది. ఫ్యాన్స్ మాత్రం ” ధోని ఉంటే క్రికెట్‌కి వేరే లెవెల్ మజా!” అంటూ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.

ధోని, సన్నీ డియోల్‌తో కలిసి IND vs PAK మ్యాచ్ వీక్షిస్తున్న వీడియో వైరల్
ధోని IPL 2025లో చెన్నై తరఫున చివరిసారి ఆడతాడా?
2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన లెజెండరీ కెప్టెన్ .

2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించి భారత క్రికెట్‌లో అజేయ కెప్టెన్‌గా నిలిచాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో శ్రీలంకపై “ధోనీ ఫినిషెస్ ఇన్ స్టైల్!” అనే కామెంటరీ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయంగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆధిక్యంలో ఆసీస్

ఆధిక్యంలో ఆసీస్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

📢 For Advertisement Booking: 98481 12870