ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో (Messi) లియోనెల్ మెస్సీ- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ను చూసేందుకు దేశం నలుమూలల నుంచి అభిమానులు రానున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. స్టేడియంలో మ్యాచ్ ఏర్పాట్లును ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రి శ్రీధర్‌బాబు పరిశీలించారు.
Read Also: Virat Kohli: సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్న కోహ్లీ

ఏర్పాట్లపై సమీక్ష
ఇందులో భాగంగా, ప్రత్యేక భద్రతా వ్యవస్థ అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిర్ణీత సమయానికి ముందే ప్రేక్షకులు స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వంటి సీనియర్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: