हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Justin Greaves: జ‌స్టిన్ గ్రీవ్స్ డ‌బుల్ సెంచ‌రీ.. తొలి టెస్టు డ్రా

Anusha
Latest News: Justin Greaves: జ‌స్టిన్ గ్రీవ్స్ డ‌బుల్ సెంచ‌రీ.. తొలి టెస్టు డ్రా

న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. విండీస్ మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ జ‌స్టిన్ గ్రీవ్స్ డ‌బుల్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. క్రైస్ట్‌చ‌ర్చ్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 531 ర‌న్స్ టార్గెట్‌తో విండీస్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓ ద‌శ‌లో 72 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక తొలి టెస్టులో ఓట‌మి త‌ప్ప‌దు అనుకున్న స‌మ‌యంలో.. షాయ్ హోప్‌, జ‌స్టిన్ గ్రీవ్స్ కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.

Read Also: Kohli: ఈరోజే IND-SA మూడో వన్డే.. అందరి దృష్టి కోహ్లీపైనే

రికార్డు క్రియేట్‌ చేసిన గ్రీవ్స్

ఆ ఇద్ద‌రూ అయిదో వికెట్‌కు 196 ర‌న్స్ జోడించారు. ఆ త‌ర్వాత హోప్ 140 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు.ఇక విండీస్ ఓడిపోవ‌డం మ‌ళ్లీ ఖాయం అనుకున్న స‌మ‌యంలో.. గ్రీవ్స్‌ (Justin Greaves) కు రోచ్ అండ‌గా నిలిచారు. ఆ ఇద్ద‌రూ ఏడో వికెట్‌కు అజేయంగా 180 ర‌న్స్ జోడించారు. చివ‌రి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 6 వికెట్ల న‌ష్టానికి 457 ర‌న్స్ చేసింది.

Justin Greaves' double century... First Test drawn
Justin Greaves’ double century… First Test drawn

జ‌స్టిన్ గ్రీవ్స్ (Justin Greaves) అసాధార‌ణ రీతిలో బ్యాటింగ్ చేశాడు. 388 బంతుల్లో గ్రీవ్స్ 202 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు ఉన్నాయి. టెస్టులోని నాలుగ‌వ ఇన్నింగ్స్‌లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన 4వ విండీస్ బ్యాట‌ర్‌గా గ్రీవ్స్ రికార్డు క్రియేట్‌చేశాడు. ఇక కీమ‌ర్ రోచ్ కూడా క్రీజ్‌కు అతుక్కుపోయాడు. 233 బంతుల్లో అత‌ను 58 ర‌న్స్ చేశాడు. దాంట్లో 8 ఫోర్లు ఉన్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870