తండ్రి అనారోగ్యంతో స్మృతి మంధాన(Smriti Mandhana) కుటుంబం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో ఆమెకు అండగా నిలవాలని టీమ్‌మెట్ జెమీమా రోడ్రిగ్స్(Jemima Rodrigues) ముందుకు వచ్చారు. స్మృతి కుటుంబానికి మద్ధతుగా ఉండేందుకు జెమీమా బిగ్ బాష్ లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. దీనిపై బ్రిస్బేన్ హీట్ అధికారిక ప్రకటన చేసింది.
Read Also: WPL 2026: నేడే మహిళల ప్రీమియర్ లీగ్ వేలం

స్మృతి పెళ్లి కోసం జెమీమా భారత్‌కు వచ్చినప్పటికీ, పెళ్లి వాయిదా పడడంతో స్నేహితురాలికి తోడుగా ఇక్కడే ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: