మహిళా క్రికెట్‌లో భారత్ (WWC 2025) సాధించిన,విజయం కేవలం క్రీడా ప్రపంచానికే కాకుండా, వాణిజ్య రంగానికీ భారీ ప్రభావం చూపింది. ఉమెన్స్ వన్డే వరల్డ్‌కప్‌లో (WWC 2025) భారత జట్టు విజయం సాధించిన తర్వాత, భారత మహిళా క్రికెట్ స్టార్‌లు జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మా బ్రాండ్ విలువలు రాకెట్‌లా పెరిగాయి.
కేవలం క్రీడా ప్రదర్శన కాకుండా, వారి వ్యక్తిత్వం, సోషల్ మీడియా ప్రెజెన్స్, యువతలో ఉన్న ఫాలోయింగ్ కారణంగా కంపెనీలు వీరిని బ్రాండ్ ఫేస్‌గా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.
Read Also: India T20: టీమ్ఇండియా ఘన విజయం – క్రీడా ప్రపంచం హర్షం

25-55% పెరుగుతుందని అంచనా
కార్పొరేట్ వర్గాల సమాచారం ప్రకారం,జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) బ్రాండ్ వాల్యూ గత సంవత్సరం ₹60 లక్షల పరిధిలో ఉండగా, ప్రస్తుతం ₹1.5 కోట్ల వరకు పెరిగిందని చెబుతున్నారు. అదే విధంగా షెఫాలీ వర్మా (Shefali Varma) బ్రాండ్ విలువ కూడా ₹40 లక్షల నుంచి నేరుగా ₹1 కోట్ల మార్క్ దాటిందని తెలుస్తోంది.
మిగతా ప్లేయర్లకూ 25-55% పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. లైఫ్ స్టైల్, బ్యూటీ, పర్సనల్ కేర్, విద్యాసంస్థలు, ఆటోమొబైల్, బ్యాంకులు వారితో ప్రచారం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి’ అని పేర్కొన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: