हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

James Anderson: నా ఫేవరేట్ క్రికెటర్ కోహ్లీ

Aanusha
James Anderson: నా ఫేవరేట్ క్రికెటర్ కోహ్లీ

క్రికెట్ ప్రపంచంలో సుదీర్ఘకాలం పాటు తన ఆధిపత్యాన్ని కొనసాగించిన ఇంగ్లాండ్ లెజెండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ (James Anderson) మరోసారి వార్తల్లో నిలిచారు. 704 టెస్టు వికెట్లు పడగొట్టిన ఘనత సాధించిన ఏకైక పేసర్‌గా చరిత్రలో తన పేరును లిఖించుకున్న ఆండర్సన్, తాజాగా భారత క్రికెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అత్యంత ఇష్టమైన భారత క్రికెటర్ ఎవరో వెల్లడించారు. అందరికంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ (James Anderson)తనను ఆకట్టుకున్నాడని పేర్కొన్నారు.

Read also: Damien Martin: కోమా నుంచి కోలుకున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్?

James Anderson: My favorite cricketer is Kohli
James Anderson: My favorite cricketer is Kohli

జేమ్స్ ఆండర్సన్ దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలకు బౌలింగ్ చేశారు.అయితే విరాట్ కోహ్లీతో సాగించిన పోరాటం అత్యంత చిరస్మరణీయమని ఆయన భావిస్తున్నారు. కోహ్లీ చూపించే దూకుడు, ఆటపై అతనికున్న నిబద్ధత ఆండర్సన్‌ను బాగా ఆకట్టుకున్నాయి. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీని ఆండర్సన్ నాలుగు సార్లు ఔట్ చేసి ముప్పతిప్పలు పెట్టారు. కానీ 2018లో కోహ్లీ తిరిగి పుంజుకుని ఆండర్సన్ బౌలింగ్‌లో ఒక్కసారి కూడా ఔట్ కాకుండా 593 పరుగులు సాధించి గట్టి సమాధానమిచ్చారు.

ఫేవరెట్ ప్లేయర్లు

*భారత్-విరాట్ కోహ్లీ
*ఆస్ట్రేలియా-షేన్ వార్న్
*దక్షిణాఫ్రికా-ఏబీ డివిలియర్స్
*శ్రీలంక-సనత్ జయసూర్య
*పాకిస్థాన్-బాబర్ ఆజం
*న్యూజిలాండ్-టిమ్ సౌథీ
*ఇంగ్లాండ్ -జో రూట్

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డిసెంబర్‌లోనే  ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు పెరుగుతాయి?

డిసెంబర్‌లోనే  ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు పెరుగుతాయి?

రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న లైంగిక దాడి ..

నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న లైంగిక దాడి ..

ఇబ్రహీంపట్నంలో హైడ్రామా..మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ!

ఇబ్రహీంపట్నంలో హైడ్రామా..మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ!

కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

కొత్త జట్టుతో పాక్ సవాల్.. నమీబియాపై గెలుపు సాధ్యమేనా?

కొత్త జట్టుతో పాక్ సవాల్.. నమీబియాపై గెలుపు సాధ్యమేనా?

కెనడాపై న్యూజిలాండ్‌ ఘన విజయం

కెనడాపై న్యూజిలాండ్‌ ఘన విజయం

వైసిపి నేతలపై టిడిపి గ్రీవెన్స్ లో ఫిర్యాదు

వైసిపి నేతలపై టిడిపి గ్రీవెన్స్ లో ఫిర్యాదు

జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం
1:48

జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం

ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం

లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం

రేవంత్ రెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

రేవంత్ రెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

📢 For Advertisement Booking: 98481 12870