हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Sara Tendulkar: సారా టెండూల్కర్ పై నెట్టింట ట్రోలింగ్?

Anusha
Sara Tendulkar: సారా టెండూల్కర్ పై నెట్టింట ట్రోలింగ్?

భారత క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar) కుమార్తె సారా టెండూల్కర్‌ (Sara Tendulkar) తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవా ట్రిప్‌ కు వెళ్లిన సారా.. హాలిడేను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా సారా టెండూల్కర్‌కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియో ఎప్పటితో అధికారికంగా నిర్ధారణ కాలేదుగానీ, నూతన సంవత్సర వేడుకల సమయానికి సంబంధించినదని కొందరు సోషల్ మీడియా యూజర్లు చెబుతున్నారు. వీడియోలో సారా తన స్నేహితులతో సరదాగా నడుస్తూ కనిపించగా, ఆమె చేతిలో బీర్ బాటిల్‌ ఉండటం గమనార్హం.

Read Also: T20 World Cup 2026: ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే

సారాకు పెద్ద ఎత్తున మద్దతు

కొందరు నెటిజన్లు సచిన్ టెండూల్కర్ పేరును కూడా లాగుతూ విమర్శలు గుప్పించారు. అయితే, ఈ ట్రోలింగ్‌కు వ్యతిరేకంగా సారాకు పెద్ద ఎత్తున మద్దతు కూడా లభించింది. “ఇది ఎంత వెనుకబడిన ఆలోచనా విధానం? సారా బీర్ తాగితే అది సచిన్ మద్యం ప్రచారం చేసినట్టా? ఒక కుమార్తెకి తన జీవితాన్ని ఆస్వాదించే హక్కు లేదా?” అంటూ ఒక యూజర్ ప్రశ్నించాడు. “ఇక్కడ ట్రోల్ చేయాల్సిన విషయం ఏముంది?” అంటూ మరో యూజర్ స్పందించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

ప్రొఫెషనల్‌గా చూస్తే సారా టెండూల్కర్ ఇటీవలే భారతీయ వెల్‌నెస్ రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టారు. ముంబై అంధేరిలో ఓ పిలాటిస్ స్టూడియోను ప్రారంభించారు. ఇది దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ పిలాటిస్ అకాడమీ ఫ్రాంచైజీకి చెందిన నాలుగో బ్రాంచ్. “నా ఫిట్‌నెస్ ప్రయాణంలో పిలాటిస్ కీలక పాత్ర పోషించింది. క్లినికల్ న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటంతో వెల్‌నెస్‌ను కేవలం వ్యాయామం లేదా డైట్‌గా చూడను. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే జీవితంలోని చిన్న ఆనందాలను ఆస్వాదించడమే అసలైన బ్యాలెన్స్” అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870