हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

IPL: ఐపిఎల్ లో ముస్తాఫిజుర్ ఆడతారా.. బీసీసీఐ ఏమన్నదంటే?

Aanusha
IPL: ఐపిఎల్ లో ముస్తాఫిజుర్ ఆడతారా.. బీసీసీఐ ఏమన్నదంటే?

బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడుల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను IPLలో ఆడించొద్దన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. విమర్శలు వస్తుండడం పట్ల బీసీసీఐ (BCCI) స్పందించింది. బంగ్లా ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడకుండా బ్యాన్ చేయాలంటూ, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని, బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

Read also: RO-KO: బీసీసీఐ తీరుపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ అసంతృప్తి

ఖరీదైన బంగ్లా ఆటగాడిగా ముస్తాఫిజుర్

గత నెలలో జరిగిన ఐపీఎల్ IPL మినీ వేలంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో అతను ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బంగ్లా ఆటగాడిగా నిలిచాడు. అయితే, క్రీడలను రాజకీయ, దౌత్యపరమైన అంశాలకు దూరంగా ఉంచాలని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.

IPL: Will Mustafizur play in the IPL? What did the BCCI say?
IPL: Will Mustafizur play in the IPL? What did the BCCI say?

ముస్తాఫిజుర్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.మరోవైపు ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి తొలగించాలని కోల్‌కతా నైట్ రైడర్స్, ఆ టీమ్ ఓనర్ షారుఖ్ ‌ఖాన్‌‌ను పలువురు హిందూ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ

టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ

పెళ్లిపై తనదైన స్టైల్లో సమాధానం చెప్పిన నవీన్

పెళ్లిపై తనదైన స్టైల్లో సమాధానం చెప్పిన నవీన్

ఫస్ట్ పోస్టర్: ప్రభాస్ మాస్ ఎనర్జీతో సోషల్ మీడియా బ్లాస్ట్

ఫస్ట్ పోస్టర్: ప్రభాస్ మాస్ ఎనర్జీతో సోషల్ మీడియా బ్లాస్ట్

రోమ్‌లో విజయ్ దేవరకొండ & రష్మిక? 2026కి స్పెషల్ సెలబ్రేషన్ | వైరల్ ఫొటోలు

రోమ్‌లో విజయ్ దేవరకొండ & రష్మిక? 2026కి స్పెషల్ సెలబ్రేషన్ | వైరల్ ఫొటోలు

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో పవన్‌ కొత్త సినిమా ప్రకటన

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో పవన్‌ కొత్త సినిమా ప్రకటన

నువ్వు నాకు నచ్చావ్’కు 25 ఏళ్లు.. జనవరి 1న గ్రాండ్ రీ రిలీజ్

నువ్వు నాకు నచ్చావ్’కు 25 ఏళ్లు.. జనవరి 1న గ్రాండ్ రీ రిలీజ్

సినిమా పై చైనా విమర్శలు.. భారత్ ఘాటు జవాబు

సినిమా పై చైనా విమర్శలు.. భారత్ ఘాటు జవాబు

నటుడు మోహన్ లాల్ తల్లి కన్నుమూత

నటుడు మోహన్ లాల్ తల్లి కన్నుమూత

న్యూ ఇయర్ సందర్భంగా ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ విడుదల?

న్యూ ఇయర్ సందర్భంగా ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ విడుదల?

ఫిట్‌గా ఉండటానికి నాగార్జున పాటించే డైట్

ఫిట్‌గా ఉండటానికి నాగార్జున పాటించే డైట్

2025లో విజయ్ సేతుపతి బాక్సాఫీస్ ప్రయాణం ఎలా సాగింది?

2025లో విజయ్ సేతుపతి బాక్సాఫీస్ ప్రయాణం ఎలా సాగింది?

‘శంబాల’ సినిమా విజయం పై స్పందించిన ప్రభాస్

‘శంబాల’ సినిమా విజయం పై స్పందించిన ప్రభాస్

📢 For Advertisement Booking: 98481 12870