हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

News Telugu: Indian Women’s Cricket: భారత మహిళా క్రికెటర్లపై బ్రాండ్‌ల దృష్టి – ఒప్పందాల కోసం పోటీ!

Rajitha
News Telugu: Indian Women’s Cricket: భారత మహిళా క్రికెటర్లపై బ్రాండ్‌ల దృష్టి – ఒప్పందాల కోసం పోటీ!

Indian Women’s Cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకు చారిత్రాత్మక విజయంతో కొత్త దశ ప్రారంభమైంది. దక్షిణాఫ్రికాపై విశ్వవిజేతగా నిలిచిన తర్వాత, టీమిండియా మహిళా క్రికెటర్ల బ్రాండ్ విలువ ఆకాశాన్ని తాకింది. అనేక కంపెనీలు ఒప్పందాల కోసం క్యూ కడుతుండగా, ఆటగాళ్ల ఎండార్స్‌మెంట్ ఫీజులు 25 నుంచి 100 శాతం వరకు పెరిగాయి. జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, షఫాలీ వర్మ వంటి ఆటగాళ్లకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. బ్రాండ్‌లు కొత్త ఒప్పందాలకే కాకుండా పాత ఒప్పందాలను పునరుద్ధరించేందుకు కూడా ముందుకొస్తున్నాయి.

Read also: Deepti Sharma: దీప్తి శర్మకి శుభాకాంక్షలు చెప్పిన యూపీ డీజీపీ

Indian Women's Cricket

Indian Women’s Cricket

Indian Women’s Cricket: ప్రత్యేకంగా సెమీఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో నిలిచిన జెమీమా రోడ్రిగ్స్‌ బ్రాండ్ విలువ 100 శాతం పెరిగింది. ఆమె ఒక్కో ఒప్పందానికి రూ. 75 లక్షల నుంచి రూ. 1.5 కోట్లు వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. స్మృతి మంధాన ఇప్పటికే హెచ్‌యూఎల్, నైక్, హ్యుందాయ్, ఎస్‌బీఐ వంటి 16 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నారు. ఆమె ఒక్కో బ్రాండ్ ఒప్పందం ద్వారా రూ. 2 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. ఈ విజయంతో స్విగ్గీ, పెప్సీ, ప్యూమా వంటి పెద్ద బ్రాండ్లు టీమిండియాకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పంచుకున్నాయి. ఈ విజయం భారత మహిళా క్రికెట్‌కు గౌరవం, గుర్తింపు, కొత్త అవకాశాలను తెచ్చిపెట్టింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆధిక్యంలో ఆసీస్

ఆధిక్యంలో ఆసీస్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

📢 For Advertisement Booking: 98481 12870