हिन्दी | Epaper
ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

India vs Namibia T20 World : నమీబియాపై భారత్ భారీ స్కోరు

Siva Prasad
India vs Namibia T20 World : నమీబియాపై భారత్ భారీ స్కోరు

India vs Namibia T20 World : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరును సాధించింది.

Read Also: T20 World Cup: నేపాల్‌పై ఇటలీ ఘనవిజయం

ఇషాన్, హార్దిక్ విధ్వంసం

భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్ (61) మెరుపు ఇన్నింగ్స్‌తో బలమైన పునాది వేశారు. అనంతరం మిడిలార్డర్‌లో హార్దిక్ పాండ్య (52) తనదైన శైలిలో విరుచుకుపడి అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి వీరవిహారంతో భారత్ 200 పరుగుల మైలురాయిని సులువుగా అధిగమించింది.

India vs Namibia T20 World Cup: రాణించిన తిలక్, సంజు.. కానీ

మధ్యలో తిలక్ వర్మ (25), శివమ్ దూబే (23), సంజు శాంసన్ (22) కీలక పరుగులు జోడించినప్పటికీ, వారు తమ ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. మంచి ఆరంభం లభించినా, క్రీజులో సెట్ అయిన తర్వాత వికెట్లు పారేసుకోవడం భారత్‌కు కొంత మైనస్ అయింది.

India vs Namibia T20 World Cup
India scores a huge score against Namibia

చివరి ఓవర్లలో వికెట్ల పతనం.. మెరిసిన ఎరాస్మస్

ఒక దశలో భారత్ మరింత భారీ స్కోరు సాధించేలా కనిపించినా, చివరి ఓవర్లలో నమీబియా బౌలర్లు పుంజుకున్నారు. భారత బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్కోరు వేగం తగ్గింది. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870