(IND-W vs SL-W) వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా తొలి పోరుకు సిద్ధమైంది. శ్రీలంకతో ఐదు టీ20లో భాగంగా, విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ శ్రీలంక (IND-W vs SL-W) మహిళల జట్ల మధ్య టీ20 సిరీస్ ఇవాళ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
Read Also: IND vs SL 1st women’s T20: నేడు తొలి T20

భారత తుది జట్టు..
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, అరుంధతీ రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.
శ్రీలంక తుది జట్టు..
విష్మి గుణరత్నే, చమరి అథాపత్తు(కెప్టెన్), హాసిని పెరెరా, హర్షిత సమర విక్రమ, నీలాక్షి డిసిల్వా, కౌషని నూత్యంగన(వికెట్ కీపర్), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హాని.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: