సౌత్ ఆఫ్రికాతో ఇవాళ ఇండియా నాలుగో T20 (IND vs SA) మ్యాచ్ఆడనుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ ఫామ్‌లోకి రావాలని జట్టు ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో ఒత్తిడి లేకపోవడంతో బ్యాటర్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. టీ20 వరల్డ్ కప్ కు సమయం దగ్గరపడుతున్నందున, టాప్ స్టార్స్ ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. మరోవైపు సిరీస్‌లో 1-2తో వెనుకబడిన సౌతాఫ్రికా పుంజుకోవాలని చూస్తోంది. లక్నో వేదికగా 7PMకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక్కడి ఎకానా స్టేడియంలో ఆడిన 3 T20ల్లోనూ ఇండియా గెలిచింది.
Read Also: IPL Mini Auction: పృథ్వీ షాకు ఊరట, తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: