हिन्दी | Epaper

Latest News: IND vs SA: కోల్‌కతా టెస్టులో.. భారత్ ఆలౌట్

Anusha
Latest News: IND vs SA: కోల్‌కతా టెస్టులో.. భారత్ ఆలౌట్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) మధ్య తొలి టెస్ట్ జరుగుతోంది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌట్ అయింది. 30 పరుగుల ఆధిక్యంలో ఉంది. నిన్న, దక్షిణాఫ్రికా (IND vs SA) తన తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 9 వికెట్లకు 189 పరుగులు చేసింది.

Read Also: Shubhman Gill: మెడ నొప్పితో మైదానం వీడిన గిల్

IND vs SA 1st Test: ముగిసిన తొలి ఇన్నింగ్స్.. 189కే భారత్ ఆలౌట్..

కేవలం మూడు బంతులు ఆడి

ఈ మ్యాచ్‌లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా కేవలం మూడు బంతులు ఆడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అతను మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39), వాషింగ్టన్ సుందర్ (29), రిషభ్ పంత్ (27), రవీంద్ర జడేజా (27) మంచి ఆరంభాలు అందుకున్నప్పటికీ,

వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు.అంతకుముందు తొలి రోజు ఆటలో భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. బౌలర్లు అందించిన పటిష్ఠ‌మైన పునాదిని బ్యాటర్లు నిలబెట్టలేకపోవడంతో భారత్ స్వల్ప ఆధిక్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆస్ట్రేలియా ఆలౌట్

ఆస్ట్రేలియా ఆలౌట్

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

📢 For Advertisement Booking: 98481 12870