దక్షిణాఫ్రికా, భారత్ నాలుగో (IND vs SA) టీ20కి సంబంధించి మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏక్‌నా స్టేడియంలో దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో.. (IND vs SA) టాస్ ఆలస్యంగా వేయనున్నారు. 6:50 గంటలకు పిచ్‌ను పరిశీలించాక టాస్ పడనుంది.ఫామ్‌లో లేని శుభ్‌మన్ గిల్, గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. దాంతో మూడు మ్యాచ్‌లుగా బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. అనారోగ్యంతో చివరి రెండమ్యాచ్‌లకు దూరమైన అక్షర్ పటేల్ స్థానంలో ఎంపికైన షాబాద్ అహ్మద్ ఆడుతాడా? అనేది తెలియాల్సి ఉంది.
Read Also: T20: బౌలింగ్‌లో అగ్రస్థానంలో వరుణ్ చక్రవర్తి

నాల్గవ టీ20I కోసం ఇరు జట్ల అంచనా ప్లేయింగ్ ఎలెవన్ ఈ విధంగా ఉండవచ్చు
టీమిండియా: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్కరమ్ (కెప్టెన్), డివాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, మార్కో యాన్సెన్, కార్బిన్ బాస్, కేశవ్ మహారాజ్, ఎన్రిక్ నోర్ట్జే, లుంగీ ఎన్గిడి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: