భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ఇవాళ మొదలుకానుంది.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో, టీం ఇండియా రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం (JSCA International Stadium) లో సిరీస్‌లోని మొదటి మ్యాచ్ ఆడనుంది.
Read Also: Smriti Mandhana: స్మృతి–పలాశ్ పై న్యూ అప్‌డేట్

రాహుల్ కెప్టెన్
టెస్టు సిరీస్‌లో జరిగిన వైట్‌వాష్ నుంచి బయటపడి SAపై పూర్తి ఆధిపత్యం చూపాలని భారత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రోహిత్, కోహ్లీ రాణిస్తే విజయానికి పెద్దగా కష్టపడక్కర్లేదని భావిస్తున్నారు. గాయంతో గిల్ దూరం కాగా రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. 1.30PMకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో LIVE చూడొచ్చు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: