हिन्दी | Epaper
టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన

Latest News: Kohli: ఈరోజే IND-SA మూడో వన్డే.. అందరి దృష్టి కోహ్లీపైనే

Anusha
Latest News: Kohli: ఈరోజే IND-SA మూడో వన్డే.. అందరి దృష్టి కోహ్లీపైనే

భారత్ – దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. విశాఖ వేదికగా IND-SA మ్యాచ్‌ మూడో వన్డే జరగనుంది.. రాంచీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించగా, రాయపూర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్‌ను ఛేజ్ చేసింది. దాంతో సిరీస్ 1 – 1తో సమం అయింది. ఇక వైజాగ్ వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే అది సిరీస్ సొంతం చేసుకోనుంది.

Read Also: FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ డ్రా విడుదల

IND-SA third ODI today.. all eyes on Kohli

ఈరోజు సెంచరీ చేస్తారా?

అయితే, ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి కోహ్లీ (Kohli) పైనే ఉంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన విరాట్‌.. ఈరోజు సెంచరీ చేసి హ్యాట్రిక్‌ సాధిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. విశాఖ పిచ్‌పై కోహ్లీ (Kohli) కి అద్భుతమైన రికార్డు (7 మ్యాచ్‌ల్లో 3 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు) ఉంది. చిన్న బౌండరీలు కూడా అనుకూలంగా మారనున్నాయి.

అన్నీ కలిసొస్తే మరో సెంచరీ ఖాయం.టీమిండియా జట్టు అంచనా: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870