దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) అనారోగ్యం కారణంగా సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. అతని స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు. (Axar Patel) డిసెంబర్ 17న లక్నోలో నాలుగవ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.
Read Also: Lionel Messi: మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: