ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) తన భవిష్యత్ క్రికెట్ ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్లు టెస్ట్ క్రికెట్ ఆడాలని అనుకుంటున్నట్లు AUS స్టార్ బౌలర్ స్టార్క్ (Mitchell Starc) చెప్పారు. 2027లో ENG, INDలో జరిగే టెస్ట్ సిరీస్‌లో ఆడాలని ఉందని ఈ 35 ఏళ్ల క్రికెటర్ తెలిపారు. అందుకోసం శరీరాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. T20Iలకు కూడా రిటైర్మెంట్ ఇచ్చి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు వివరించారు. తాను అనుకుంటున్నట్లు జరుగుతుందో? లేదో? అనేది తన శరీరం స్పందించడంపై ఆధారపడి ఉంటుందన్నారు.
Read Also: Lionel Messi : నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

మిచెల్ స్టార్క్ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఏది?
మిచెల్ స్టార్క్ 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2010 అక్టోబర్‌లో భారత్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా జట్టు తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: