हिन्दी | Epaper

Big Bash League: BBL లో ఫిన్ అలెన్ సరికొత్త చరిత్ర 

Anusha
Big Bash League: BBL లో ఫిన్ అలెన్ సరికొత్త చరిత్ర 

ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక బిగ్ బాష్ లీగ్‌లో మరో అరుదైన ఘనత నమోదైంది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్ చరిత్ర సృష్టించాడు.పెర్త్ స్కార్చర్స్ తరపున ఆడుతున్న అలెన్, కీలకమైన క్వాలిఫయర్ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్‌పై తన పవర్ హిట్టింగ్‌తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 30 బంతుల్లో 49 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు.

Read Also: Under-19 World Cup: వరల్డ్ కప్ లో విల్ మలాచిక్ సెంచరీ

Finn Allen makes history in Big Bash League
Finn Allen makes history in Big Bash League

ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా ఫిన్ అలెన్

ఈ ఏడాది బిగ్ బాష్ లీగ్‌లో 10 ఇన్నింగ్స్‌లు ఆడిన ఫిన్ అలెన్ ఇప్పటివరకు 37 సిక్సర్లు బాదాడు. దీంతో బీబీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.ఈ రికార్డు గతంలో 2024-25 బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో 36 సిక్సర్లు కొట్టిన మిచెల్ ఓవెన్ పేరిట ఉంది.ఇప్పుడు ఈ రికార్డును ఫిన్ అలెన్ బద్దలు కొట్టాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆస్ట్రేలియా ఆలౌట్

ఆస్ట్రేలియా ఆలౌట్

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

📢 For Advertisement Booking: 98481 12870