हिन्दी | Epaper

Latest News: CM Revanth: డిసెంబ‌ర్ 13న  హైద‌రాబాద్‌కు రానున్న మెస్సి

Aanusha
Latest News: CM Revanth: డిసెంబ‌ర్ 13న  హైద‌రాబాద్‌కు రానున్న మెస్సి

ప్రఖ్యాత ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచ కప్ విజేత లియోనల్ మెస్సి (Lionel Messi) భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. డిసెంబ‌ర్ 13న హైద‌రాబాద్‌ కు, కూడా రానున్నాడు మెస్సి. త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్టుద్వారా ఈ విష‌యాన్ని వెల్లడించాడు.. మ‌రికొన్ని వారాల్లో గోట్ టూర్ ప్రారంభంకానున్న‌దని, భార‌త్ ప్ర‌ద‌ర్శిస్తున్న ప్రేమ ప‌ట్ల థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు. త‌న విజిట్‌లో హైద‌రాబాద్ న‌గ‌రాన్ని కూడా జోడించార‌ని, ఇది సంతోష‌క‌ర‌మైన విష‌యం అన్నారు.

Read Also: OTD: ఒకే ఓవర్లో 7 సిక్సులతో రుతురాజ్ గైక్వాడ్ విజయం

 సీఎం రేవంత్ స్పందించారు

అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ మెస్సి (Lionel Messi) ఇండియాలోని కోల్‌క‌తా, ముంబై, ఢిల్లీ న‌గ‌రాలతో పాటు హైద‌రాబాద్‌లో కూడా పర్యటించనున్నారు. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. ‘డిసెంబర్ 13న హైదరాబాద్ కి మెస్సీని స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నాను. మా గడ్డ మీద మీలాంటి ఫుట్బాల్ స్టార్ని చూడాలని కలలుగన్న ప్రతి అభిమానికి ఇది ఎగ్జెటింగ్ మూమెంట్. మీకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ సగర్వంగా సిద్ధమైంది’ అని ట్వీట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫైనల్ ముందు షాక్? సూర్య రిటైర్మెంట్ వార్తలు

ఫైనల్ ముందు షాక్? సూర్య రిటైర్మెంట్ వార్తలు

T20 WC ఫైనల్ .. ఆకాశాన్ని తాకిన విమాన ప్రయాణ ఛార్జీలు

T20 WC ఫైనల్ .. ఆకాశాన్ని తాకిన విమాన ప్రయాణ ఛార్జీలు

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు, భారత్ vs న్యూజిలాండ్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు, భారత్ vs న్యూజిలాండ్

ఆస్ట్రేలియా ఆలౌట్

ఆస్ట్రేలియా ఆలౌట్

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

📢 For Advertisement Booking: 98481 12870