బుల్లెట్ల లాంటి యార్కర్లతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. 2016లో భారత జట్టుకు అరంగేట్రం చేసిన బుమ్రా, ఈ దశాబ్ద కాలంలో ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
Read Also: PV Sindhu: షట్లర్ పీవీ సింధుపై ప్రముఖులు ప్రశంసలు

పదేళ్లలో టెస్టుల్లో
తన డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్ వల్ల ఎక్కువ రోజులు ఆడలేరన్న విమర్శకుల నోళ్లు మూయించారు. ఈ పదేళ్లలో టెస్టుల్లో 234, వన్డేల్లో 149, టి 20ల్లో 103 వికెట్లు తీశారు. 2024లో ICC క్రికెట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు. రానున్న టి20 వరల్డ్ కప్ లో ఇండియా బౌలింగ్ దళాన్ని బుమ్రానే నడిపించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: