మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) రెండో టీ20 మ్యాచ్ అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సిరీస్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మెల్‌బోర్న్ వాతావరణ పరిస్థితులు బ్యాటింగ్‌కు అనుకూలంగా, ఉండటంతో, మార్ష్ బౌలర్లపై నమ్మకం ఉంచారు. మరోవైపు, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టు బ్యాటింగ్ శక్తిపై నమ్మకం వ్యక్తం చేశారు.
Read Also: Jemimah Rodrigues: జెమీమాపై ఆస్ట్రేలియా మీడియా ప్రశంసల వర్షం

భారత్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(C), తిలక్ వర్మ, శాంసన్, దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్(C), హెడ్, ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, ఓవెన్, స్టోయినిస్, బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, హేజిల్‌వుడ్
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: