భారత క్రికెట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పై IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్ (Arun Dhumal) ప్రశంసల వర్షం కురిపించారు. “రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit Sharma, Virat Kohli) ఇద్దరూ అసాధారణమైన ఆటగాళ్లు. క్రికెట్ పట్ల వీరి నిబద్ధత అద్భుతం.
Read Also: Shreyas Iyer:ఆస్పత్రి నుంచి శ్రేయస్ అయ్యర్ డిశ్ఛార్జ్

కొందరు వారు ఇక ఆటకు గుడ్‌బై చెప్పేస్తారని అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు. ఈ ఇద్దరూ ఇంకా 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆడుతారు.” అని ఆయన స్పష్టం చేశారు. క్రికెట్ కోసం వారు జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) వంటి వారితో టీమ్ ఇండియా (Team India) బెంచ్ బలంగా ఉందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: