వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ రస్సెల్ (Andre Russell) చరిత్ర సృష్టించారు. T20లలో 5000+ రన్స్, 500+ సిక్సులు, 500+ వికెట్లు సాధించిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించారు. అన్ని దేశాల లీగ్‌లలో కలిపి రస్సెల్ (Andre Russell) 576 మ్యాచ్‌లు ఆడారు. ILT20లో అబుదాబి నైట్ రైడర్స్ తరపున ఆడుతూ అతను తన 500వ T20 వికెట్ ను సాధించాడు. 576 T20 మ్యాచ్లలో, రస్సెల్ 9496 పరుగులు, 500 వికెట్లు, 772 సిక్సర్లు కొట్టాడు. 5000+ పరుగులు, 500+ వికెట్లు సాధించిన డ్వేన్ బ్రావో, షకీబ్ అల్ హసన్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, మూడు విభాగాల్లోనూ రస్సెల్ మాత్రమే ఉన్నాడు.
Read Also: Shahid Afridi: రో-కోలు, భారత జట్టుకు వెన్నెముక వంటి వారు: అఫ్రిది

రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడు అరంగేట్రం చేశాడు?
2010లో ఐర్లాండ్‌పై ODI మ్యాచ్‌తో రస్సెల్ వెస్టిండీస్ జట్టులోకి ప్రవేశించాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: