స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ (Andre Russell) ఆటగాడిగా ఐపీఎల్ కు గుడ్ బై చెప్పారు. తన నిర్ణయాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పంచుకుంటూ, తాను మైదానాన్ని వీడుతున్నప్పటికీ, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కుటుంబంలో ఒకడిగా కొనసాగుతానని పేర్కొన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఇటీవల ఆండ్రీ రస్సెల్‌ను జట్టు నుంచి విడుదల చేసింది. అతను వేలంలోకి ప్రవేశిస్తాడని భావించారు.
Read Also: IND vs SA 1st ODI: టాస్ ఓడిన భారత్
కీలక పాత్ర
అయితే, అతను (Andre Russell) ఇప్పుడు ఐపీఎల్‌లో (IPL) ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. కోచింగ్ సిబ్బందిలో కీలక పాత్ర పోషించనున్నాడు. ఐపీఎల్ ల్లో, 140 మ్యాచ్లు ఆడిన రస్సెల్ 2,651 రన్స్, 123 వికెట్లు తీశారు. కాగా నిన్న డుప్లెసిస్ కూడా ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: