हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Solar Panels : రైలు పట్టాల మధ్యలో సోలార్ ప్యానెళ్లు

Sudheer
Solar Panels : రైలు పట్టాల మధ్యలో సోలార్ ప్యానెళ్లు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(Varanasi )లో భారతీయ రైల్వే ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా బనారస్ లోకోమోటివ్ వర్క్స్ ప్రాంగణంలో రైలు పట్టాల మధ్యలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రయోగం రైల్వే చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్న భారతీయ రైల్వే లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా

రైలు పట్టాలపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది రైల్వే కార్యకలాపాలకు అవసరమైన శక్తిని అందిస్తుంది. ఈ విధానం ద్వారా బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. తద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. అంతేకాకుండా, సౌరశక్తి వినియోగం వల్ల రైల్వేకు నిర్వహణ వ్యయాలు కూడా తగ్గుతాయి.

దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్

వారణాసిలో చేపట్టిన ఈ ప్రయోగం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశమంతటా ఈ విధానాన్ని అమలు చేయాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది రైల్వే వ్యవస్థను మరింత సమర్థవంతంగా, పర్యావరణ హితంగా మార్చడానికి తోడ్పడుతుందని పలువురు అంటున్నారు. ఈ ప్రయోగం విజయం సాధిస్తే, భవిష్యత్తులో భారతీయ రైల్వే పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

https://vaartha.com/support-gst-reforms-modi/national/531616/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి, వెండిలోనూ జోరు, తాజా రేట్లు ఇవే…

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి, వెండిలోనూ జోరు, తాజా రేట్లు ఇవే…

నెహ్రూకు ఎవరు లేఖలు రాశారు? వాటిలో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు!…

నెహ్రూకు ఎవరు లేఖలు రాశారు? వాటిలో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు!…

రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు?

రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు?

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు

గ్రామ ప్రజాస్వామ్యాన్ని మింగేస్తున్న డబ్బు రాజకీయాలు

గ్రామ ప్రజాస్వామ్యాన్ని మింగేస్తున్న డబ్బు రాజకీయాలు

మహిళలకు బదులు పురుషుల ఖాతాల్లో జమైన పథక డబ్బులు

మహిళలకు బదులు పురుషుల ఖాతాల్లో జమైన పథక డబ్బులు

ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్

ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్

రైలు ప్రయాణంలో లగేజీ మోతాదుపై కొత్త ఫ్రేమ్‌వర్క్

రైలు ప్రయాణంలో లగేజీ మోతాదుపై కొత్త ఫ్రేమ్‌వర్క్

చెన్నై వాతావరణ అప్‌డేట్ తీర తమిళనాడులో మళ్లీ వర్షాలు…

చెన్నై వాతావరణ అప్‌డేట్ తీర తమిళనాడులో మళ్లీ వర్షాలు…

వరుసగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వరుసగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు

ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్రం కొరడా

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్రం కొరడా

📢 For Advertisement Booking: 98481 12870