हिन्दी | Epaper
పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌

Breaking News – Shankar Son : హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న శంకర్ తనయుడు!

Sudheer
Breaking News – Shankar Son : హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న శంకర్ తనయుడు!

తమిళ సినీ పరిశ్రమలో మరో స్టార్ వారసుడు ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ తనయుడు(Shankar Son ) అర్జిత్ శంకర్ హీరోగా రాబోతున్నారని సమాచారం. ప్యాషన్ స్టూడియోస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందని, అశోక్ అనే కొత్త దర్శకుడు దీనికి దర్శకత్వం వహించనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ రూపుదిద్దుకోబోతోందని, ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి బజ్ నెలకొన్నట్లు తెలుస్తోంది.

అర్జిత్ శంకర్ (Arjith Shankar ) సినీ పరిశ్రమలో కొత్తవాడు కాదు. గత కొన్నేళ్లుగా ప్రముఖ దర్శకుడు ఏఆర్. మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేస్తూ ఫిల్మ్ మేకింగ్‌లో అనుభవం సొంతం చేసుకున్నారు. ఈ అనుభవమే ఆయనను కెమెరా ముందు నిలబెట్టేలా స్ఫూర్తినిచ్చిందని అంటున్నారు. తండ్రి శంకర్ లాంటి గొప్ప దర్శకుడు ఉన్నప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో అర్జిత్ నటన వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే తమిళ సినీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. శంకర్ తనయుడిగా అర్జిత్‌పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్యాషన్ స్టూడియోస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ ఈ సినిమాను నిర్మించడం, కొత్త దర్శకుడు అశోక్‌తో కొత్త తరహా యూత్‌ఫుల్ కథను తెరపైకి తీసుకురావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అర్జిత్ నటుడిగా ఎలా ఆకట్టుకుంటారో, ఆయన తొలి చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

https://vaartha.com/rahul-gandhis-special-press-meet-today/national/549430/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ ?

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ ?

శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్ ఫిక్స్, రేసింగ్ యాక్షన్‌కు రెడీనా?

శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్ ఫిక్స్, రేసింగ్ యాక్షన్‌కు రెడీనా?

వామ్మో.. విడుదల కాని సినిమాకు మూడు అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం

వామ్మో.. విడుదల కాని సినిమాకు మూడు అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం

ధనుష్ D55లో సాయి పల్లవి? హిట్ జోడీ మళ్లీ రెడీ!

ధనుష్ D55లో సాయి పల్లవి? హిట్ జోడీ మళ్లీ రెడీ!

సర్వం మాయ ఓటీటీలో షాక్, దెయ్యం లవ్ స్టోరీ ట్విస్ట్!

సర్వం మాయ ఓటీటీలో షాక్, దెయ్యం లవ్ స్టోరీ ట్విస్ట్!

ఓటీటీలోకి పరాశక్తి, శ్రీలీల మూవీ ఎక్కడ స్ట్రీమింగ్?

ఓటీటీలోకి పరాశక్తి, శ్రీలీల మూవీ ఎక్కడ స్ట్రీమింగ్?

రేపే రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి నిజమా ?

రేపే రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి నిజమా ?

డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు

డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు

చరణ్ -సుకుమార్ మూవీ కథ ఎలా ఉండబోతుందంటే !!

చరణ్ -సుకుమార్ మూవీ కథ ఎలా ఉండబోతుందంటే !!

తిరుమలలో అనిల్ రావిపూడి, నెక్స్ట్ మూవీపై బిగ్ అప్డేట్!

తిరుమలలో అనిల్ రావిపూడి, నెక్స్ట్ మూవీపై బిగ్ అప్డేట్!

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ?

మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ?

📢 For Advertisement Booking: 98481 12870