200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రపంచ మార్కెట్లను భయాలు వెంటాడుతున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 200 పాయింట్లు నష్టపోయి 73,828కి పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్లు కోల్పోయి 22,397 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.67%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.62%), ఎన్టీపీసీ (0.48%), సన్ ఫార్మా (0.45%), టాటా స్టీల్ (0.37%).

టాప్ లూజర్స్:
జొమాటో (-1.97%), టాటా మోటార్స్ (-1.95%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.84%), ఏషియన్ పెయింట్ (-0.98%), బజాజ్ ఫైనాన్స్ (-0.94%).

Related Posts
మణిపూర్‌లో తొమ్మిది మంది మిలిటెంట్లు అరెస్టు
మణిపూర్‌లో తొమ్మిది మంది మిలిటెంట్లు అరెస్టు

మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్, తెంగ్నౌపాల్ జిల్లాలకు చెందిన తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. నిషేధిత సంస్థ కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ Read more

రేపు లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు
jamili elections

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలకమైన బిల్లును కేంద్ర ప్రభుత్వం రేపు లోక్సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ బిల్లు ద్వారా పార్లమెంటు ఎన్నికలు మరియు రాష్ట్ర అసెంబ్లీ Read more

లేని శాఖకు 20 నెలలు మంత్రిగా పనిచేసిన ఆప్‌ నేత..
AAP leader who worked as a minister for 20 months in a non existent department

గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ విషయం బయటకు న్యూఢిల్లీ: పంజాబ్​లో మంత్రి కుల్దీప్ సింగ్ ధలివాల్ ఇరవై నెలలకు పైగా ఉనికిలో లేని పరిపాలనా సంస్కరణల Read more

Yediyurappa: మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు – హైకోర్టు స్టే
మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు – హైకోర్టు స్టే

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *