Pawan Kalyan నాకు తెలంగాణ గడ్డ పునర్జన్మనిచ్చింది పవన్ కల్యాణ్

Pawan Kalyan: నాకు తెలంగాణ గడ్డ పునర్జన్మనిచ్చింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan: నాకు తెలంగాణ గడ్డ పునర్జన్మనిచ్చింది: పవన్ కల్యాణ్ జయకేతనం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రస్తావన తీసుకువచ్చారు. జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యే… ఆంధ్రప్రదేశ్ కర్మస్థలం అని పెర్కోనారు. తెలంగాణ కోటి రతనాల వీణ అని కొనియాడారు.

Advertisements
Pawan Kalyan నాకు తెలంగాణ గడ్డ పునర్జన్మనిచ్చింది పవన్ కల్యాణ్
Pawan Kalyan నాకు తెలంగాణ గడ్డ పునర్జన్మనిచ్చింది పవన్ కల్యాణ్

ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోయిన తనకు కొండగట్టు ఆంజనేయస్వామి దీవెన, తెలంగాణ అన్నదమ్ముల దీవెన, తనను ప్రేమిస్తు ప్రజలందరి దీవెన ఉన్నారు… తద్వారా తెలంగాణ భూమి తనకు పునర్జన్మ నిచ్చిందని వివరించారు. అలాంటి తెలంగాణ నేల తల్లికి హృదయపూర్వక వందనాలు తెలుపుకున్టున్నాని వివరించారు.

“బండినెక బండికట్టి అన్టు కాలికి గజ్జెకిట్టిన వాడు, నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మీ” అని ఆప్యాయంగా పలకరిసే మన మద్య లేని నా అన్న, మన గద్దరాన్ నేల నుండి వచ్చిన తెలంగాణ జనసైనికులకు, వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

Related Posts
Bomb Threat : వరంగల్‌ కోర్టుకు బాంబు బెదిరింపులు
Bomb threats to Warangal court

Bomb Threat : హన్మకొండ సుబేదారి లోని జిల్లా కోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడు జిల్లా జడ్జికి Read more

టీ స్టాల్ నిర్వాహకుడికి కేటీఆర్ భరోసా
ktr sirisilla

సిరిసిల్ల టౌన్‌లో ఓ సాధారణ టీ స్టాల్ నిర్వాహకుడికి అన్యాయం జరిగిందని భావించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అతనికి భరోసా ఇచ్చారు. ఆదివారం సిరిసిల్ల క్యాంప్ Read more

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన గురుకుల సిబ్బంది
Gurukula staff met Deputy Chief Minister Pawan Kalyan

అమరావతి : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, గెస్ట్ లెక్చరర్లు మంగళవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర ఉప Read more

Vizag Steel Plant : విశాఖ స్టీల్స్టాంట్ ఉద్యోగులకు సెలవులు రద్దు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్న యాజమాన్య నిర్ణయానికి నిరసనగా కార్మిక సంఘాలు స్పందించాయి. ఈ నెల Read more

×