తెలంగాణ సచివాలయంలో భద్రతా లోపం సచివాలయంలో ఫేక్ ఐడీతో దొరికిన వ్యక్తి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చెప్పుకుంటూ బిల్డప్ నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడీ కార్డుతో చలామణి అవుతున్న ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు భాస్కర్ రావుకు సహకరించిన డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు.