हिन्दी | Epaper
రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Sandhya Convention : గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా

Digital
Sandhya Convention :  గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా

Sandhya Convention : సంధ్య కన్వెన్షన్‌పై హైడ్రా ధాటికి నేలమట్టం

సైబరాబాద్‌లోని గచ్చిబౌలిలో మరోసారి హైడ్రా అధికారులు కఠిన చర్యలకు దిగారు. వివాదాస్పదంగా నిలిచిన సంధ్య కన్వెన్షన్ మినీహాల్‌తోపాటు అనుమతుల్లేకుండా నిర్మించిన నిర్మాణాలను మంగళవారం ఉదయం కూల్చివేశారు. శేరిలింగంపల్లి మండలం సర్వే నెంబర్లు 124, 125లో ఉన్న ప్లాట్లను ఆక్రమించి నిర్మించిన ఈ నిర్మాణాలపై పలువురు ప్లాటు యజమానులు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా అధికారులు స్పందించారు.ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ లేఅవుట్లో మొత్తం 162 ప్లాట్లుండగా, ఓ వ్యక్తి భారీ ఎత్తున ‘సంధ్య కన్వెన్షన్’ నిర్మాణాన్ని చేపట్టాడు. లేఅవుట్‌కు సంబంధించిన హద్దులు, రోడ్లు, పార్కులను కూడా పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలున్నాయి.

Sandhya Convention : గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ కూల్చివేత: హైడ్రా ధాటికి కలకలం

ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో మినీహాల్‌తోపాటు ప్రధాన హాల్‌కు ఆనుకొని ఉన్న వంటగదులు, పది రెస్ట్రూములు, రెండు అంతస్తుల ఐరన్ పిల్లర్లతో నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. లేఅవుట్ చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను కూడా తొలగించారు. అంతేకాకుండా, సంధ్య కన్వెన్షన్ పేరుతో ఏర్పాటు చేసిన బోర్డును కూడా తొలగించారు.ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు హైడ్రా అధికులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవడం ఈ ఘటనలో విశేషంగా నిలిచింది. నగరంలో అనధికారిక నిర్మాణాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది. ప్రజల హక్కులను కాపాడేందుకు ఈ తరహా చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Read More : Gali Janardhan Reddy: ఎట్టకేలకు గాలి జనార్ధన్ రెడ్డి కి 7 ఏళ్ల జైలు శిక్ష

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870