
నాగచైతన్య సమంత వివాహం తరువాత కొన్ని ఈ జంట సినీ ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగింది వీరు డైవర్స్ వీరు తీసుకోవటం తో అభిమానుల్లో తీవ్ర నిరాశకు గురి చేసింది.ఈ జంట డైవర్స్ గురుంచి పలు రకాలుగా చర్చలు జరిగాయి దీని పై అప్పట్లో సమంత కోర్టుని ఆశ్రయించడం కూడా జరిగింది ఇదంతా గతం ఇటీవల నాగచైతన్య మరో పెళ్లిచేసుకోవటం తెలిసిందేతాజాగా అక్కినేని నాగచైతన్య సోదరుడు అఖిల్ కి కూడా వివాహం చైబోతున్నారు ఇది అభిమానులకి ఎంతో సంతోషాన్ని ఇస్తున్న వార్త. నాగచైతన్య సమంత డైవర్స్ తీసుకున్న సంగతీ అందరికి తెలిసిందే. కారణాలు ఇంకా ఎవ్వరికి తెలియదు. కొన్ని రోజులు తరువాత సమంత తెలుగు ఇండస్ట్రీ లో నుంచి బాలీవుడ్ లోకి వెళ్ళిపోయింది పెద్దగా తెలుగు సినిమా లో ఆఫర్స్ రావటం లేదు ?
సమంత జీవితకాలం ప్రస్తుతం

కానీ ఇప్పుడు సమంత బాలీవుడ్ లో ఎవరితోనో ప్రేమలో ఉన్నటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయినా సంగతి అందరికి తెలిసిందే .

అక్కినేని ఇంట్లో సమంత నాగచైతన్య డైవర్స్ తరువాత పెద్దగా సినిమాలో హిట్స్ రాలేదు నాగచైతన్య తమ్ముడు అఖిల్ ఏజెంట్ MOVIE 2021 యావరేజ్ ఆడింది .

తరువాత నాగచైతన్య సినిమాలు అంతగా తియ్యలేదు కానీ 2025 లో తండేల్ మూవీ పెద్ద హిట్ కొట్టిన సంగతే అందరికి తెలిసిందే . 100 CR క్రాస్ చేసిన సినిమాగా నిలిచింది .
అక్కినేని ఇంట్లో గుడ్ న్యూస్ ఏమిటి ?

2024 లో నాగచైతన్య మరో పెళ్లి చేసుకున్నాడు ఆమెపేరు శోభిత ధూళిపాళ ని వివాహం చేసుకున్నాడు అప్పటుంచి అక్కినేని ఇంట్లో అన్ని శుభవార్తలు వినిపిస్తున్నాయి అని అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు . అదేకాకుండా ప్రస్తుతం నాగచైతన్య 100CR క్రాస్ సినిమా హిట్ కొట్టాడు ఇది అక్కినేని ఇంట్లో చాల కలం తరువాత హిట్ రావటం రీసెంట్ గ నాగార్జున ప్రెస్ మీట్ లో ఆనందించాడు పంచుకున్నాడు .ఇప్పుడు అంతలోనే నాగార్జున అక్కినేని అభిమానులకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పాడు. అఖిల్ కి వివాహం చేయబోతున్నాం ముహూర్తం కూడా ఫిక్స్ చేశామని అన్నాడు. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది మార్చి లో వివాహం చెయ్యబోతున్నారు .