हिन्दी | Epaper
టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

volcano : రష్యాలో బద్ధలైన అగ్నిపర్వతం

Sudha
volcano : రష్యాలో బద్ధలైన అగ్నిపర్వతం

భారీ భూకంపం తర్వాత రష్యాలోని కమ్‌చట్కా ద్వీపకల్పం లోని క్లూచెవ్‌స్కోయ్‌ అగ్నిపర్వతం (volcano) విస్ఫోటనం (Eruption)చెందింది. రష్యాకు తూర్పు ప్రాంతంలో బుధవారం ఉదయం 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో పసిఫిక్‌ మహాసముద్రంలోని దాదాపు అన్ని దేశాలకు సునామీ ముప్పు ఏర్పడింది. రష్యాతోపాటు జపాన్‌, అమెరికాలోని పలు తీర ప్రాంతాలను సునామీ అతలాకుతలం చేసింది. ఇక ఈ భారీ భూకంపం తర్వాత రష్యాలోని కమ్‌చట్కా ద్వీపకల్పం లోని క్లూచెవ్‌స్కోయ్‌ అగ్నిపర్వతం (volcano) విస్ఫోటనం చెందింది. భూకంపం తర్వాత అగ్నిపర్వతం విష్ఫోటనం చెందడం ప్రారంభించిందని అక్కడి భౌగోళిక శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అగ్నిపర్వతం (volcano) నుంచి పెద్ద ఎత్తున లావా ఎగసిపడుతున్నట్లు వెల్లడించారు. పెట్రోపావ్లోవ్స్క్-కమ్‌చట్స్కీకి ఉత్తరాన 450 కి.మీ (280 మైళ్ళు) దూరంలో ఉన్న క్లూచెవ్‌స్కోయ్‌ అగ్నిపర్వతం ప్రపంచంలోని ఎత్తైన అగ్నిపర్వతాల్లో ఒకటి. ఇది ఇటీవలే కాలంలో చాలాసార్లు విస్ఫోటనం చెందింది. ఇప్పుడు భారీ భూకంపంతో ఈ అగ్నిపర్వతం బద్ధలైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

volcano :  రష్యాలో బద్ధలైన  అగ్నిపర్వతం
volcano : రష్యాలో బద్ధలైన అగ్నిపర్వతం

రష్యా కు తూర్పున ఉన్న కామ్‌చట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు జపాన్‌ వాతావరణశాఖ వెల్లడించింది. రష్యాలో ఇంత తీవ్రతతో భూకంపం రావడం ఇదే మొదటిసారి. భూకంపం కారణంగా వచ్చిన సునామీ ప్రభావంతో కామ్‌చట్కా ఉపఖండంలోని నౌకాశ్రయాలతోపాటు జపాన్‌ తీరం, అమెరికాలోని హవాయి రాష్ట్ర తీరప్రాంతాలు సముద్రపు నీటిలో మునిగిపోయాయి. మూడు మీటర్ల కన్నా ఎత్తయిన అలలు వరుసగా దాడి చేశాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు ఎత్తయిన ప్రదేశాలవైపు పరుగులు తీయడంతో అనేక దేశాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. భూకంపం, సునామీ కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్టు ఎటువంటి సమాచారం వెలువడలేదు.

రష్యాలో అతిపెద్ద అగ్నిపర్వతం ఏది?

పెట్రోపావ్లోవ్స్క్-కామ్‌చాట్స్కీ నుండి 450 కి.మీ దూరంలో ఉన్న క్లూచెవ్‌స్కోయ్ ప్రపంచంలోనే ఎత్తైన మరియు అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటి. లావా బిలం నిండి బూడిద రేకులు పెరగడంతో విస్ఫోటనం జరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

మన విశ్వంలో అతి పెద్ద అగ్నిపర్వతం ఏది?

ఒలింపస్ మోన్స్ , అంగారక గ్రహంపై ఉన్న అగ్నిపర్వతం, గ్రహం మీద ఎత్తైన ప్రదేశం మరియు సౌర వ్యవస్థలో తెలిసిన అతిపెద్ద అగ్నిపర్వతం. 19° N, 133° W వద్ద కేంద్రీకృతమై ఉన్న ఒలింపస్ మోన్స్, 22 కి.మీ (14 మైళ్ళు) ఎత్తు మరియు 700 కి.మీ (435 మైళ్ళు) వెడల్పుతో కేంద్ర భవనాన్ని కలిగి ఉంది.

అగ్నిపర్వత బూడిదను తాకితే ఏమవుతుంది?

అగ్నిపర్వత బూడిద అనేది అనేక ఆరోగ్య సమస్యలను కలిగించే చిన్న రాపిడి కణాలతో తయారవుతుంది. బూడిదకు గురికావడం వల్ల కళ్ళు, చర్మం మరియు శ్వాసకోశ వ్యవస్థ చికాకు కలిగిస్తుంది.

Read hindi news : hindi.vaartha.com

Read Also: Australia: ఆస్ట్రేలియా స్పేస్ ప్రాజెక్ట్ తొలి ప్రయత్నం విఫలం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

📢 For Advertisement Booking: 98481 12870