Rozgar Mela.. PM Modi who gave appointment letters to 71 thousand people

దేశంలో మ‌హిళా కేంద్రీకృత అభివృద్ధి : ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ “రోజ్‌గార్‌ మేళా” లో భాగంగా ఈరోజు 71 వేల మంది అపాయింట్‌మెంట్ లేఖ‌లు అంద‌జేశారు. ఈ సందర్భంగా ప్రధాని మవ‌ర్చువ‌ల్‌ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశిస్తూ ప్ర‌ధాని మాట్లాడారు. గ‌త ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో త‌మ ప్ర‌భుత్వం యువ‌త‌కు సుమారు 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలిపారు. గ‌తంలో ఏ ప్ర‌భుత్వం కూడా ఈ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వ‌లేద‌న్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో, ప్రోగ్రామ్‌ల్లో త‌మ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక స్థానం క‌ల్పించింద‌న్నారు. పార‌ద‌ర్శ‌క‌త వ‌ల్లే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వేగంగా జ‌రిగిన‌ట్లు చెప్పారు.

రిక్రూట్ అయిన‌వారిలో ఎక్కువ శాతం మంది మ‌హిళ‌లు ఉన్న‌ట్లు తెలిపారు. వీలైనంత‌గా యువ‌త సామ‌ర్థ్యాన్ని, నైపుణ్యాన్ని త‌మ ప్ర‌భుత్వం వాడుకుంటోంద‌న్నారు. అనేక స్కీమ్‌లు ప్రారంభానికి వాళ్లు కేంద్రంగా మారిన‌ట్లు తెలిపారు. 26 వారాల మెట‌ర్నిటీ లీవ్‌ను ఇవ్వ‌డం వ‌ల్ల మ‌హిళ‌ల‌కు త‌మ కెరీర్‌లో ఎక్కువ లాభం జ‌రిగిన‌ట్లు ప్ర‌ధాని మోడీ చెప్పారు. పీఎం ఆవాస్ యోజ‌న కింద ఎక్కువ మంది ల‌బ్ధిదారులు మ‌హిళ‌లే అన్నారు. దేశంలో మ‌హిళా కేంద్రీకృత అభివృద్ధి జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు.

Related Posts
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్
BJP slams Rahul Gandhi

ప్రధానమంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటనని Read more

కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ
ఏపీ యువతకు చంద్రబాబు శుభవార్త

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ మిర్చి రైతులు మద్దతు ధర ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతులు మద్దతు ధర లేక తీవ్రంగా ఇబ్బందులు Read more

ఖతార్ అమీర్‌కు ప్రధాని మోదీ స్వాగతం
ఖతార్ అమీర్‌కు ప్రధాని మోదీ స్వాగతం

ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ మంగళవారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరపడానికి హైదరాబాద్ హౌస్‌లో చేరారు. ఈ సమావేశం Read more

లగ్జరీ స్కిన్‌కేర్ ఉత్పత్తులలో సరితా హండా కొత్త ప్రయాణం
Marua x Saritha Handa launches a new journey in luxury skincare & wellness products

న్యూఢిల్లీ : అందాన్ని అన్వేషించడమనేది పర్యావరణ పరిరక్షణ కోసం అన్వేషణతో ఎక్కువగా సమలేఖనం అవుతున్న యుగంలో, మరువా x సరితా హండా భాగస్వామ్యం లగ్జరీ మరియు వెల్‌నెస్‌ను Read more