sangareddy bike accident

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గణేశ్ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఓ బైక్ ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మృతులను సిద్ధరామప్ప (71), జగన్నాథ్ (41), రేణుక (36), వినయ్ (15)గా గుర్తించారు.

వీరంతా పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వ‌స్తుండ‌గా, క‌ర్ణాట‌క ఆర్టీసీ బ‌స్సు అదుపుత‌ప్పి బైక్‌ను ఢీకొట్టింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Related Posts
రేవ్ పార్టీ కేసులో నటి హేమకు రిలీఫ్!
Big Relief to Actress Hema

బెంగళూరులో రేవ్ పార్టీ కేసులో చిక్కుకున్న సినీ నటి హేమకు కర్ణాటక హైకోర్టు బుధవారం ఊరటనిచ్చింది. ఆమెపై నమోదైన కేసులపై విచారణ నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ Read more

అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది – ట్రంప్
trump

అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని, తమ దేశ సైన్యాన్ని ప్రపంచంలో ఎవరూ ఊహించలేని విధంగా పునర్నిర్మాణం చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తన ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడిన Read more

‘ఏక్ హై టు సేఫ్ హై’ : దేశ భవిష్యత్తు కోసం మార్గదర్శక నినాదం..
narendra modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు పేదవాళ్లను, ఎస్సీ, ఎస్టీ, ఒబీసీ వారిని చిన్న చిన్న సమూహాలుగా విభజించేందుకు Read more

కోతలు, కూతలు కాదు చేతలు కావాలి: కేటీఆర్‌
ktr comments on congress government

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సంక్రాంతికి రైతు భరోసా అంటూ కాంగ్రెస్‌ సర్కార్‌ చేస్తున్న ప్రకటనలపై కేటీఆర్‌ ఎక్స్‌ Read more