సినిమా విషయానికి వస్తే
రజినీకాంత్ మాస్ లుక్స్ కటౌట్ సూపర్ అంతే
సైమన్ ( నాగార్జున అక్కినేని ) పోర్టులో అక్రమ దందాలు నిర్వహిస్తుంటాడు. సైమన్ వద్ద దయాల్ (సౌబీన్ షాహిర్) నమ్మకంగా పనిచేస్తుంటాడు. సైమన్ చేసే అక్రమ వ్యాపారాన్ని తెలుసుకోవడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటారు. అలాంటి వారిని గుర్తించి చంపేయడం దయాల్ పనిగా పెట్టుకొంటాడు. అయితే రాజశేఖర్ (సత్యరాజ్)ను దయాల్ చంపేస్తుంటాడు. అయితే తన స్నేహితుడు రాజశేఖర్ మరణిస్తే..చివరి చూపు కోసం దేవా (రజనీకాంత్) వెళ్తే అతడి కూతురు ప్రీతీ (శృతిహాసన్) అడ్డుకొంటుంది. అయితే రాజశేఖర్ మరణం తర్వాత ప్రీతీతో ఇద్దరు చెల్లెల ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకొన్న దేవా వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు.
ఇంకా శృతిహాసేన్ ఓన్లీ కూతురు క్యారెక్టర్ చేసింది సినిమా మొత్తమ్ ఎవరి కూతురు అనేది కూడా సస్పెన్స్ ఉంది .
ఇంకా మిగతాది మీరు థియేటర్ లో చూసుకోండి.
వార్త రేటింగ్ ( 3.5/5 )

సినిమా పేరు: కూలీ (Coolie)
ప్రధాన నటీనటులు:
- రజనీకాంత్
- నాగార్జున
- సౌబీన్ షాషిర్
- ఉపేంద్ర
- శృతి హాసన్
- సత్యరాజ్
- అమీర్ ఖాన్ (ప్రత్యేక పాత్ర)
- రెబా మోనికా జాన్
- పూజా హెగ్డే (స్పెషల్ సాంగ్)
దర్శకుడు: లోకేష్ కనకరాజ్
నిర్మాత: కళానిధి మారన్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ఎడిటింగ్: ఫిలోమన్ రాజ్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
బ్యానర్: సన్ పిక్చర్స్
జానర్: యాక్షన్ – మాస్ ఎంటర్టైనర్
రిలీజ్ డేట్: 14 ఆగస్టు 2025
ప్రత్యేక ఆకర్షణలు:
లోకేష్ కనకరాజ్ స్టైల్ యాక్షన్ సీక్వెన్స్‌లు
రజనీకాంత్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్
అనిరుధ్ మ్యూజిక్ & మాస్ సాంగ్స్ (“Monica” వంటి హిట్ పాటలు)
భారీ తారాగణం & గెస్ట్ అపియరెన్స్‌లు