Mirai movie : తేజా సజ్జ హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ‘మిరాయ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. (Mirai movie) ఈ చిత్రం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 81.2 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటించగా, రితికా నాయక్ హీరోయిన్గా నటించింది.
తొలి రోజు వసూలు: ₹27.2 కోట్లు
రెండో రోజు వసూలు: ₹28.4 కోట్లు
మూడో రోజు వసూలు: ₹25.6 కోట్లు
మేకర్స్ ప్రకారం, ఈ వసూలు గ్రాఫ్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సూచిస్తోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన, సోషల్ మీడియా హైలైట్స్ సినిమాకు అదనపు జోష్ ఇచ్చాయి.
‘మిరాయ్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించడం వల్ల 2025లో టాప్ టెలుగు సినిమాల జాబితాలో నిలిచింది.
Read also :