हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

ఆర్‌బీఐ కీలక నిర్ణయం!

Sharanya
ఆర్‌బీఐ కీలక నిర్ణయం!

పెరుగుతున్న ఆర్థిక మోసాల‌ను ఆరిక‌ట్టేందుకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భార‌త బ్యాంకుల వెబ్ డొమైన్ ఇక నుంచి బ్యాంక్.ఇన్ క‌లిగి ఉండాల‌ని, అలాగే నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థ‌ల‌కైతే ఫిన్‌.ఇన్ డొమైన్ ఉండాల‌ని సూచించింది. డిజిట‌ల్ చెల్లింపుల్లో మోసాలు పెరుగుతున్న వేళ బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల‌పై న‌మ్మ‌కాన్ని పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ సంజ‌య్ మ‌ల్హోత్రా వెల్ల‌డించారు. ఇందులో భాగంగానే బ్యాంకు డొమైన్లు ప్ర‌త్యేకంగా ఉండాల‌న్న ఉద్దేశంతో బ్యాంక్ఇన్ ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు పేర్కొన్నారు.

rbi 1738657469

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బ్యాంక్ఇన్ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంద‌ని తెలిపారు. ఆ త‌ర్వాత ఫిన్‌ ఇన్ రిజిస్ట్రేష‌న్లు స్వీక‌రించ‌నున్న‌ట్లు గ‌వ‌ర్న‌ర్ చెప్పారు. ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాల‌జీ (ఐడీఆర్‌బీటీ) దీనికి రిజిస్ట్రార్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. అలాగే దేశంలో జారీ అయిన కార్డుల ద్వారా ఇత‌ర దేశాల‌లో జ‌రిగే లావాదేవీల‌కు అడిష‌న‌ల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేష‌న్ (ఏఎఫ్ఏ)ను జోడించ‌నున్న‌ట్లు కూడా గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. ఇత‌ర దేశాల్లో మ‌ర్చంట్ ఉన్న‌ప్పుడు సుర‌క్షిత లావాదేవీలు నిర్వ‌హించ‌డానికి ఈ ప‌ద్ధ‌తిని తీసుకొస్తున్న‌ట్లు చెప్పారు. ప్రస్తుత డిజిటల్ చెల్లింపు ల్యాండ్‌స్కేప్‌లో, AFA యొక్క ప్రబలమైన పద్ధతిలో SMS ఆధారిత వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు (OTPలు) ఉపయోగించబడతాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870