Today Rasi Phalalu : రాశి ఫలాలు – 30 నవంబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu
మేష రాశి
మేష రాశి వారికి ఈ కాలం ప్రత్యేకంగా అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా తండ్రి తరపు నుండి ఆస్తి లాభం పొందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
వృషభరాశి
వృష్టభ రాశి వారికి ఈ కాలం వ్యాపార పరంగా ఎంతో శుభప్రదంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఉన్న వ్యాపారాల్లో వేగంగా అభివృద్ధి చోటుచేసుకుంటుంది.
…ఇంకా చదవండి
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ కాలంలో ఖర్చులు కొంతమేర పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలు, ప్రయాణాలు లేదా అకస్మాత్తుగా వచ్చే వ్యయాలు మీ ఖర్చులను పెంచవచ్చు.
…ఇంకా చదవండి
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో మిమ్మల్ని మాయమాటలతో మోసగించాలనుకునే వాళ్లు తమ యత్నాల్లో వెనక్కి పడతారు.మీరు ఇటీవల చూపుతున్న జాగ్రత్త, ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు మీకు రక్షణగా పనిచేస్తాయి.
…ఇంకా చదవండి
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ కాలంలో ప్రయాణాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. దూరప్రయాణాలు, అనుకోని ట్రిప్‌లు లేదా పనితో సంబంధించిన ప్రయాణాలు ఉండొచ్చు.
…ఇంకా చదవండి
కన్యా రాశి
కన్య రాశి వారికి ఈ కాలంలో కుటుంబ సాంప్రదాయ కార్యక్రమాలు, పూజలు, శుభకార్యాలు ముందుకు రావచ్చు. మీమీద కొన్ని అదనపు బాధ్యతలు పడినా, మీరు వాటిని సక్రమంగా నిర్వహిస్తారు.
…ఇంకా చదవండి
తులా రాశి
తుల రాశి వారికి ఈ సమయంలో మనసులో కొంత విరుద్ధమైన ఆలోచనలు రావచ్చు. ఒకే విషయంపై రెండు విధాలుగా ఆలోచించడం గందరగోళాన్ని కలిగించినా, చివరికి మీకు మానసిక స్పష్టతను ఇవ్వగలదు.
…ఇంకా చదవండి
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో ఆర్థిక వ్యవహారాలలో కొంత ఒడిదుడుకులు కనిపించవచ్చు. అనుకోని ఖర్చులు లేదా ఆలస్యాలు మీ ప్రణాళికలను కొద్దిగా అడ్డుకట్టవేయొచ్చు.
…ఇంకా చదవండి
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలు కొంచెం నిదానంగా ముందుకు సాగవచ్చు. ప్రణాళికలు ఉన్నప్పటికీ, చిన్న చిన్న ఆలస్యాలు లేదా అనుకోని అడ్డంకులు రావచ్చు.
…ఇంకా చదవండి
మకర రాశి
మకర రాశి వారికి ఈ దశలో వృత్తి, వ్యాపార రంగాల్లో కొన్ని స్వల్ప మార్పులు కనిపించవచ్చు. పనిపద్ధతులు మారవచ్చు, కొత్త బాధ్యతలు రావచ్చు లేదా మీ పాత్రలో చిన్నచిన్న మార్పులు చోటుచేసుకోవచ్చు.
…ఇంకా చదవండి
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ సమయంలో బంధువులు, సన్నిహితుల నుంచి ముఖ్యమైన సమాచారం అందే అవకాశం ఉంది.కుటుంబ వ్యవహారాలు, ఆస్తి సంబంధిత విషయాలు లేదా వ్యక్తిగత నిర్ణయాలకు సంబంధించిన సమాచారం..
…ఇంకా చదవండి
మీన రాశి
మీనం రాశి వారికి ఈ సమయంలో సథలు, సమావేశాలు, కుటుంబ లేదా సామాజిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది.మీరు ముందుండి ప్లాన్ చేసి, నిర్వహించే ఈ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
…ఇంకా చదవండి
వారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశిర మాసం(Margashira Masam), దక్షిణాయణం శరద్ ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)